(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.22. అధ్యాయః 022
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేనార్జునంప్రతి దశేంద్రియగుణాదిప్రతిపాదకబ్రాహ్మణదంపతిసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రాహ్మణ ఉవాచ।
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
నిబోధ దశహోతృణాం విధానమిహ యాదృశం॥ 14-22-1(93027)
శ్రోత్రం త్వక్చక్షుషీ జిహ్వా నాసికా చరణౌ కరౌ।
ఉపస్థం పాయురితి వాగ్ఘోతృణి దశ భామిని॥ 14-22-2(93028)
శబ్దస్పర్శౌ రూపరసౌ గంధో వాక్యం క్రియా గతిః।
రేతోమూత్రపురీషాణాం త్యాగో దశ హవీంషి చ॥ 14-22-3(93029)
దిశో వాయూ రవిశ్చంద్రః పృథ్వ్యగ్నీ విష్ణురేవ చ।
ఇంద్రః ప్రజాపతిర్మిత్రమగ్నయో దశ భామిని॥ 14-22-4(93030)
దశేంద్రియాణి హోతృణి హవీంషి దశ భామిని।
విషయా నామ సమిధో హూయంతే తు దశాగ్నిషు॥ 14-22-5(93031)
చిత్తం స్రువశ్చ విత్తం చ పవిత్రం జ్ఞానముత్తమం।
సువిభక్తమిదం పూర్వం జగదాసీదితి శ్రుతం॥ 14-22-6(93032)
`తతో వివిక్తా విత్తాసీత్సా విత్తం పర్యవేక్షతే।'
సర్వమేవాత్ర విజ్ఞేయం చిత్తే జ్ఞానమవేక్షతా।
రేతః శరీరభృత్కాయే విజ్ఞాతా తు శరీరభృత్॥ 14-22-7(93033)
శరీరభృద్గార్హపత్యస్తస్మాదగ్నిః ప్రణీయతే।
మనశ్చాహవనీయస్తు తస్మిన్ప్రక్షిప్యతే హవిః॥ 14-22-8(93034)
తతో వాచస్పతిర్జజ్ఞే తం మనః పర్యవేక్షతే।
రూపం భవతి వై వక్త్రం తదనుద్రవతే మనః॥ 14-22-9(93035)
బ్రాహ్మణ్యువాచ। 14-22-10x(7808)
కస్మాద్వాగభవత్పూర్వం కస్మాత్పశ్చాన్మనోఽభవత్।
మనసా చింతితం పూర్వం వాక్యం సమభిపద్యతే॥ 14-22-10(93036)
కేన విజ్ఞానయోగేన మతిశ్చిత్తం సమాస్థితా।
సమున్నీతా నాధ్యగచ్ఛత్కో వై తాం ప్రతిబాధతే॥ 14-22-11(93037)
బ్రాహ్మణ ఉవాచ। 14-22-12x(7809)
తన్మనస్థః పతిర్భూత్వా తస్మాత్ప్రేహన్నివాయతి।
తాం మతిం మనసః ప్రాహుర్మనస్తస్మాదపేక్షతే॥ 14-22-12(93038)
ప్రశ్నం తు వాఙ్మనసయోర్యస్మాత్త్వమనుపృచ్ఛసి।
తస్మాత్తే వర్తయిష్యామి తయోరేవ సమాహ్వయం॥ 14-22-13(93039)
ఉభే వాఙ్మనసీ గత్వా భూతాత్మానమపృచ్ఛతాం।
ఆవయోః శ్రేష్ఠమాచక్ష్వ చ్ఛింధి నౌ సంశయం విభో॥ 14-22-14(93040)
మన ఇత్యేవి భగవాంస్తదా ప్రాహ సరస్వతీం।
అహం వై కామధుక్తుభ్యమితి తం ప్రాహ వాగథ॥ 14-22-15(93041)
బ్రాహ్మణ ఉవాచ। 14-22-16x(7810)
స్థావరం జంగమం చైవ విద్ధ్యుభే మనసీ మమ।
స్థావరం మత్సకాశే వై జంగమం విషయే తవ॥ 14-22-16(93042)
యస్తు తే విషయే గచ్ఛన్మంత్రో వర్ణః స్వరోపి వా।
తన్మనో జంగమం నామ తస్మాదసి గరీయసీ॥ 14-22-17(93043)
తస్మాద్భవితుమర్హామి స్వయమభ్యేత్య శోభనే।
తస్మాదుచ్ఛ్వాసమాసాద్య ప్రవక్ష్యామి సరస్వతి॥ 14-22-18(93044)
ప్రాణాపానావంతరే యద్వాగ్వై నిత్యం స్మ తిష్ఠతి।
ప్రీయమాణా మహాభాగే వినా ప్రాణాంశ్చ మామపి।
ప్రజాపతిముపాధావత్ప్రసీద భగవన్నితి॥ 14-22-19(93045)
తతః ప్రాణః ప్రాదురభూద్వాచమాప్యాయయన్పునః।
తస్మాదుచ్ఛ్వాసమాసాద్య న వాగ్వదతి కర్హిచిత్॥ 14-22-20(93046)
ఘోషిణీ జాతనిర్ఘోషా నిత్యమేవ ప్రవర్తతే।
తయోరపి చ ఘోషిణ్యా నిర్ఘోర్షైవ గరీయసీ॥ 14-22-21(93047)
గౌరివ ప్రస్రవత్యర్థాన్రసముత్తమశాలినీ।
సతతం స్యందతే హ్యేషా శాశ్వతం బ్రహ్మవాదినీ॥ 14-22-22(93048)
దివ్యాదివ్యప్రభావేన భారతీ గౌః శుచిస్మితే।
ఏతయోరంతరం పశ్య సూక్ష్మయోర్యతమానయోః॥ 14-22-23(93049)
బ్రాహ్మణ్యువాచ। 14-22-24x(7811)
అనుత్పన్నేషు వాక్యేషు చోద్యమానా సిసృక్షయా।
కింన్ను పూర్వం తదా దేవీ వ్యాజహార సరస్వతీ॥ 14-22-24(93050)
బ్రాహ్మణ ఉవాచ। 14-22-25x(7812)
ప్రాణేన య సంభవతే శరీరే
ప్రాణాదపానం ప్రతిపద్యతే చ।
ఉదానభూతా చ విసృజ్య దేహం
వ్యానేన సర్వం దివమావృణోతి॥ 14-22-25(93051)
తతః సమానే ప్రతితిష్ఠతీహ
ఇత్యేవ పూర్వం ప్రజజల్ప వాగపి।
తస్మాన్మనః స్థావరత్వాద్విశిష్టం
తథా దేవీ జంగమత్వాద్విశిష్టాః॥ ॥ 14-22-26(93052)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ద్వావింశోఽధ్యాయః॥ 22 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-22-22 మాసముత్తమశాలినీతి క.ట.థ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.